Mahaa Daily Exclusive

  సిటీలో.. రియల్ ఊపు

Share

  • సిటీలో.. రియల్ ఊపు
  • హైదరాబాద్ మార్కెట్ లో కొనుగోళ్ళ ఉత్సాహం
  • పెరుగుతున్న ధరలు..

హైదరాబాద్ సిటీ, మహా

హైదరాబాద్ మహా నగరం మూడు కార్పొరేషన్లుగా విడిపోయింది. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్, గ్రేటర్ మల్కాజిగిరి కార్పొరేషన్, గ్రేటర్ సైబరాబాద్ కార్పొరేషన్ కార్యకలాపాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు ఊపొచ్చింది. శివారు ప్రాంతాలు ఇన్నాళ్లుగా మున్సిపాలిటీలుగా, కార్పొరేషన్లుగా ఉన్నాయి. ఇప్పుడేమో ఏకంగా గ్రేటర్ కార్పొరేషన్లుగా మారాయి. దీంతో పరిపాలనా విధానం కొత్తపుంతలు తొక్కుతోంది. ఇపుడు మంచిరోజులు రావడంతో.. కొనుగోళ్ళు, అమ్మకాల్లో ఉత్సాహం కనబడుతోంది.

ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ వర్గాలు ప్రకటించిన ధరలు సుమారుగా ఇలా ఉన్నాయి

ప్రాంతం చ.అ.కు(రూపాయిల్లో)

కోకాపేట 12,000

హైటెక్ సిటీ 10,500

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ 10,000

మాదాపూర్ 10,500

గచ్చిబౌలి 10,500

నార్సింగి 9,500

కొండాపూర్ 9,000

మణికొండ 8,500

పుప్పాలగూడ 8,100

తెల్లాపూర్ 8,000

మియాపూర్ 7,300

కూకట్ పల్లి 6,800

నిజాంపేట 6,800

బాచుపల్లి 6,700

కొల్లూరు 6,200

పటాన్ చెరు 5,700

సంతోష్ నగర్ 5,000

సైదాబాద్ 6,000

చంపాపేట 5,600

చాంద్రాయణగుట్ట 4,200

బాలాపూర్ 4,500

బండ్లగూడ జాగీర్ 6,500

Latest