Mahaa Daily Exclusive

  శ్రీ దుర్గాభవాని దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో పాల్గొని అన్నదాన సేవ చేసిన MGR గారు..

Share

శ్రీ దుర్గాభవాని దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో పాల్గొని అన్నదాన సేవ చేసిన MGR గారు

ఖైరతాబాద్ నియోజకవర్గం ఖైరతాబాద్ డివిజన్ బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఈశ్వర్ చారీ గారు నిర్వహించిన శ్రీ దుర్గాభవాని దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR) గారు.

అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదం అందజేశారు. భక్తి, సేవాభావంతో నిర్వహించే ఇటువంటి కార్యక్రమాలు సమాజంలో ఆధ్యాత్మికతను, ఐక్యతను పెంపొందిస్తాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

MGR గారితో పాటు శామ్ గౌడ్, కన్నా యాదవ్, శ్రీనివాస్,అంజన్ కుమార్, బాలు యాదవ్, మొగల్ ముదిరాజ్, రాహుల్, వికాస్, తదితరులు పాల్గొన్నారు