Mahaa Daily Exclusive

  గోవాలో హాలోవీన్ వేడుకల్లో నటి దివి సందడి….

Share

బిగ్‌బాస్ ఫేమ్, ప్రముఖ నటి దివి (దివి వద్త్యా) ప్రస్తుతం గోవా వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. అక్కడ జరిగిన హాలోవీన్ వేడుకల్లో ప్రత్యేక లుక్‌లో పాల్గొని సందడి చేసిన ఆమె, ఆ పర్యటనకు సంబంధించిన అందమైన ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. స్టైలిష్‌గా, గ్లామరస్‌గా ఉన్న ఆ ఫొటోలు క్షణాల్లోనే నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు ఇతర ప్లాట్‌ఫామ్‌లలో తెగ వైరల్ అవుతున్నాయి.