- వర్ధన్నపేట ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు, కమిషనర్ టి వెంకన్న
కడిపికొండ, మహా ;
బల్దియా పరిధి 44 వ డివిజన్ వర్డన్న పేట నియోజక వర్గం లోని కడిపికొండ లో రూ.17.95 లక్షల అంచనా వ్యయం తో చేపట్టనున్న సి సి రోడ్డు, సి సి డ్రైన్ నిర్మాణ పనులను జీ డబ్ల్యూ ఎం సి కమిషనర్ టి.వెంకన్న తో కలిసి శంకుస్థాపన చేసిన వర్ధన్నపేట శాసనసభ్యులు కే ఆర్ నాగరాజు.
ఈ కార్యక్రమం లో హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ రవి బల్దియా సూపరిండెంట్ ఇంజనీర్ రాజ్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.








