Mahaa Daily Exclusive

  ఏపీ మంత్రివర్గంలోకి నాగబాబు..!

Share

ఏపీ మంత్రివర్గంలోకి నాగబాబు.

త్వరలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చి కేబినెట్ లోకి తీసుకోవాలని నిర్ణయం

మొదట టీటీడీ చైర్మన్ గా అవకాశం ఇస్తారని ప్రచారం

ఆ పదవి బీఆర్ నాయుడికి ఇవ్వడంతో రాజ్యసభకు పంపిస్తారని ఊహాగానాలు

అయితే.. తాజాగా టీడీపీకి రెండు, బీజేపీకి ఒక రాజ్యసభ ఖరారు

దీంతో జనసేన నేత నాగబాబుకు కేబినెట్ బెర్త్ కన్ఫర్మ్ అయినట్లు సమాచారం

జనసేన విజయంలో కీలకంగా వ్యవహరించిన నాగబాబు

Latest