Mahaa Daily Exclusive

  రామ్‌ గోపాల్‌ వర్మ బెయిల్‌ పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ…!

Share

వర్మపై శుక్రవారం వరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకూడదని పేర్కొన్న కోర్టు చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లపై సోషల్‌ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో ప్రకాశం జిల్లా మద్దిపాడుతో పాటు రాష్ట్రంలో మరో 8 ప్రాంతాల్లో కేసులు పోలీసుల విచారణకు హాజరు కావాలని ఇప్పటికే రెండు సార్లు ఆర్జీవీకి ఒంగోలు పోలీసులు నోటీసులు ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించిన వర్మ వర్మ పిటిషన్‌పై విచారణను నేటికి వాయిదా వేసిన హైకోర్టు