ఈడి విచారణ అనంతరం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఖైరతాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ ఇన్ ఛార్జ్ ఎంజీఆర్ కలిశారు. ఈ సందర్భంగా శ్రేణులంతా కేటీఆర్ తోనే ఉన్నామని, ఇలాంటి కేసుల వల్ల రామన్న పై ప్రజల్లో అభిమానాన్ని తగ్గించలేరని ఈ సందర్భంగా మన్నె గోవర్దన్ రెడ్డి అన్నారు.
Post Views: 58








