Mahaa Daily Exclusive

  జనసేన కార్యాలయంపై డ్రోన్ కేసులో కీలక మలుపు….!

Share

ఏపీలో జనసేన కార్యాలయంపై ఎగిరిన స్క్రీన్ కేసు వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఆ డ్రోన్ను పోలీసులు గుర్తించారు. అది ఏపీ ఫైబర్ నెట్ సంస్థదిగా తేల్చారు. ట్రాఫిక్, పారిశుద్ధ్య కాల్వల నిర్వహణ,రహదారుల స్థితిగతులపై ప్రభుత్వం అధ్యయనం చేపడుతోంది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా మంగళగిరిలో అధ్యయనం చేసింది. ఇందులో భాగంగానే మంగళగిరిలో టీడీపీ, జనసేన కార్యాలయాలపై డ్రోన్ ఎగిరినట్లు గుర్తించారు

Latest