Mahaa Daily Exclusive

  కర్తవ్యపథ్ భారత ఆర్మీ ‘డేర్ డెవిల్స్’ వరల్డ్ రికార్డు..!

Share

భారత ఆర్మీకి చెందిన ‘డేర్ డెవిల్స్’ సరికొత్త రికార్డు నెలకొల్పింది. కదిలే మోటార్ బైక్లపై హ్యూమన్ పిరమిడ్తో వరల్డ్ రికార్డు నమోదు చేసింది. ఢిల్లీలోని కర్తవ్యపథ్ డేర్డెవిల్స్ ఈ అసాధారణ ఘనతను సాధించింది. 20.4 అడుగుల ఎత్తులో నిర్వహించిన ఈ ఫీట్లో మొత్తం 40 మంది పాల్గొన్నారు. 7 మోటార్ వాహనాలపై నిలబడి కర్తవ్యపథ్ లోని విజయ్ చౌక్ నుంచి ఇండియా గేట్ వరకు 2 కిలోమీటర్ల మేర రైడ్ కొనసాగించారు