2022లో కేరళలో విషం కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చి ప్రియుడు శరోన్ రాజ్‌ను చంపిన ప్రియురాలు గ్రీష్మ
గ్రీష్మ తన ప్రియుడికి విషం ఇచ్చి హత్య చేసినట్లు ఆరోపణలు
తాజాగా గ్రీష్మకు ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించిన తిరువనంతపురం కోర్టు
గ్రీష్మకు సహకరించిన బంధువుకు మూడేళ్ల జైలు శిక్ష
హత్యపై ఆమె కారణం పూర్తిగా వ్యక్తిగతమైనదని వ్యాఖ్యానించిన కోర్టు.
#Kerala
Post Views: 58








