Mahaa Daily Exclusive

  నల్గొండలో రేపటి కేటీఆర్ రైతు మహాధర్నాకు పోలీసుల అనుమతి నిరాకరణ…!

Share

ఎట్టి పరిస్థితుల్లోను ధర్నా నిర్వహించి తీరుతామంటున్న బీఆర్ఎస్ నేతలు

హైకోర్టును ఆశ్రయించేందుకు బీఆర్ఎస్ నేతల సన్నద్ధం

గతంలో క్లాక్ టవర్ వేదికగానే ఎన్నో నిరసన కార్యక్రమాలు

ఇప్పుడు కొత్తగా వచ్చిన అభ్యంతరాలు ఏంటని బీఆర్ఎస్ నేతల మండిపాటు

పోలీసులపై ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే ధర్నాకు అనుమతి నిరాకరణ అని బీఆర్ఎస్ నేతల ఆగ్రహం

ధర్నాకు అనుమతి ఇవ్వకుంటే రేపటి నుంచి జరిగే గ్రామసభలనే నిరసన వేదికలుగా మారుస్తామంటున్న బీఆర్ఎస్ నేతలు

Latest