Mahaa Daily Exclusive

  హరీష్ రావు క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ …!

Share

ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్ర హారిస్ రావుపై నమోదైన కేసుపై బుధవారం హైకోర్టులో విచారణ హాట్ హాట్ గా జరిగింది. కోర్టులో గడువు కోరుతూ అమాయకులను అరెస్ట్
చేసి, హింసిస్తున్నారని వాదనలు
వినిపించిన హరీష్ రావు తరపు న్యాయవాది. వారి నుండి బలవంతంగా కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకుంటూ హరీష్ రావుకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సృష్టిస్తున్నారంటూ హైకోర్టుకు వెల్లడి. పోలీసులు చట్టాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, అరెస్ట్ చేసిన వారిని నరకం చూపిస్తామంటూ బెదిరిస్తున్నారని హైకోర్టుకు వెల్లడించిన హరీష్ తరపు న్యాయవాది.

ప్రభుత్వ తరపు న్యాయవాదులపై అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు. చట్టాలు మీరి ప్రవర్తించడం సరికాదని చెప్పిన హైకోర్టు.మార్చి మూడో తేదీ వరకు ఈ కేసులో ఎటువంటి విచారణ చేయొద్దని, విచారణ పేరుతో ఎవరినీ అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశం. మార్చి మూడో తేదీకి కేసును వాయిదా వేసిన హైకోర్టు

Latest