వైసీపీ మద్దతుదారు పోసాని కృష్ణమురళి అరెస్టుపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపటి డేట్‌తో ముందు రోజు అరెస్ట్ చేయడం ఏంటి? అని YCP అధికార ప్రతినిధి శ్యామల ప్రశ్నించారు. ‘ఆడలేక మద్దెలు అడ్డు అన్నట్టు హామీలు అమలు చేయలేక అక్రమ అరెస్టులతో కక్షపూరిత రాజకీయాలకు తెరలేపారు. శివరాత్రి పూట ఇంటిపై దాడి చేసి పోసాని అక్రమ అరెస్టు ప్రభుత్వం అరాచకానికి నిలువెత్తు నిదర్శనం’ అని ట్వీట్ చేశారు.
Post Views: 76








