వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కూటమి ప్రభుత్వంపై షాకింగ్ కామెంట్లు చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్షం మాట్లాడకూడదనే దురాలోచనతోనే వైసీపీ నాయకులకు సమయం ఇవ్వలేదని, ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించట్లేదని అన్నారు. 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న సమయం ఇవ్వడానికి ఎందుకు భయమని ప్రశ్నించారు. ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలు కూటమి ప్రభుత్వంపై నిరసనలు వ్యక్తం చేస్తున్నారని, తిరుగుబాటు ప్రారంభమైందని పేర్కొన్నారు.
Post Views: 152








