టీడీపీ ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు శుక్రవారం వార్నింగ్ ఇచ్చారు. టీడీఎల్పీ సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఎమ్మెల్యేలు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. అనవసరమైన విషయాలు మాట్లాడొద్దని, విపక్షాలకు అవకాశం ఇవ్వొద్దని సూచించారు. ఎమ్మెల్యేలకు, ప్రజలకు మధ్య సమన్వయం పెరగాలని అన్నారు. రాష్ట్ర బడ్జెట్‌పై విస్తృత చర్చ జరగాలని, సీనియర్లు, కొత్తవాళ్లు కలిసి పనిచేయాలని చంద్రబాబు పేర్కొన్నారు.
Post Views: 87








