కాకినాడ జిల్లా నూతన పౌరసరఫరాల శాఖ అధికారిగా నియమితులైన ఆర్ఎస్ఎస్. సత్యనారాయణ రాజు ఆదివారం కాకినాడ పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పౌరసరఫరాల శాఖ ఏఎస్వో, సీఎస్డీటీలు ఇతర సిబ్బంది ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరు సహకారంతో పౌరసరఫరాల శాఖను ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందన్నారు.
Post Views: 40








