ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అందరూ కలిసి పనిచేయాలని.. అందరూ కలిసి పనిచేసినప్పుడు అనూహ్య ఫలితాలు ఉంటాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో సీఎం మాట్లాడుతూ.. “3 పార్టీలు కలిసి సమైక్యంగా పనిచేశాం. రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే కలిశాం.. స్వప్రయోజనాలు లేవు. కూటమి ఐకమత్యం శాశ్వతంగా ఉండాలి. మూడు పార్టీలు ప్రజల్లో ఉంటే భవిష్యత్తులో ఏ పార్టీకి అవకాశం ఉండదు.” అని అన్నారు.
Post Views: 155








