Mahaa Daily Exclusive

  కాంగ్రెస్ హయాంలోనే మెట్రోరైలు పనులు ప్రారంభం: TPCC చీఫ్

Share

కులగణనలో తప్పులుంటే ఆధారాలతో రావాలని.. తాము చర్చకు సిద్ధంగా ఉన్నట్లు టీపీసీసీ చీఫ్ మహేశ్‌ కుమార్‌గౌడ్‌ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏ కులానికి వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం కాంగ్రెస్‌కు లేదు. మున్నూరు కాపులకు అన్యాయం జరిగిందనడంలో వాస్తవం లేదు. గతంలో కాంగ్రెస్ హయాంలోనే మెట్రోరైలు పనులు ప్రారంభమయ్యాయి. మెట్రో విస్తరణ కూడా కాంగ్రెస్ హయాంలోనే జరుగుతుంది’ అని అన్నారు.