వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ బుధవారం ఉదయం 11 గంటలకు గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలు, పరిస్థితులపై ఆయన మాట్లాడనున్నట్లు సమాచారం. అలాగే బడ్జెట్, సూపర్ సిక్స్ హామీల అమలు, వైసీసీ నేతల వరుస అరెస్టులపై ఆయన మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.
Post Views: 101








