Mahaa Daily Exclusive

  రాష్ట్రవ్యాప్తంగా 55 యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Share

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 55 యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఏడాది కాలంలో స్కూళ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. ఈ స్కూళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.11,600 కోట్లు కేటాయించిందని భట్టి తెలిపారు. 20-25 ఎకరాల్లో ఒక్కో స్కూల్ నిర్మిస్తున్నామని.. ఒక్కో స్కూల్‌కు రూ.200 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు.