Mahaa Daily Exclusive

  అందుకు వైఎస్ వివేకా హత్య ఒక ఉదాహరణ: సీఎం చంద్రబాబు

Share

వైఎస్ వివేకా హత్య కేసుపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మొదట ఆయన గుండెపోటుతో చనిపోయారని చెబితే తాను కూడా నమ్మానన్నారు. సునీతా పోస్టుమార్టం చేయాలని అడగకపోయి ఉంటే అంత్యక్రియులు చేసేసి అందరిని అలాగే నమ్మించేవారని తెలిపారు. నేరస్థులు ఎలా ట్రాప్ లో పెడతారనేందుకు వివేకా హత్య ఒక ఉదాహరణ అని అన్నారు. నారాసుర రక్తచరిత్ర అని తప్పుడు ప్రచారం చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.