Mahaa Daily Exclusive

  రౌడీయిజం చేసే వారిని వదిలిపెట్టం: చంద్రబాబు

Share

రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌ను బ్రేక్ చేసే వారిని మాత్రం ఉపేక్షించమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అసెంబ్లీలో మాట్లాడుతూ.. వైసీపీపై విమర్శలు చేశారు. తాను కక్ష సాధింపు రాజకీయాలకు వ్యతిరేకమని కానీ రౌడీయిజం చేస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. రాజకీయ ముసుగులో హత్యలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని ఘాటు వ్యాఖ్యలు చేశారు.