Mahaa Daily Exclusive

  మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హౌజ్ అరెస్ట్..!

Share

జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌‌ నియోజకవర్గంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సీఎం రేవంత్ సభను అడ్డుకుంటామని బీఆర్ఎస్ నేతలు ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. నియోజకవర్గ వ్యాప్తంగా ముఖ్య నేతలను అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను హౌజ్ అరెస్ట్ చేశారు. రాజయ్య నివాసం వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకుంటుండటంతో పోలీసులు భారీగా మోహరించారు.