వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా తమిళనాడులో టీవీకే పార్టీ ఉద్యమాన్ని వేడెక్కిస్తోంది. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ టీవీకే పార్టీ అధినేత, నటుడు విజయ్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో ధర్నాలకు పిలుపునిచ్చారు. ఇది తొలిసారి టీవీకే పార్టీ అధికారికంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు పిలుపునివ్వడం. కాగా, బిల్లుపై తమ నిరసనను తీవ్రతరం చేస్తామని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు.
Post Views: 149








