Mahaa Daily Exclusive

  విడదల రజిని ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ..!

Share

వైసీపీ మాజీ మంత్రి విడదల రజిని ముందస్తు బెయిల్ పిటిషన్‌పై మంగళవారం ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. రజిని మంత్రిగా ఉన్నప్పుడు స్టోన్ క్రషర్ యాజమాన్యం నుంచి రూ.కోట్లలో ముడుపులు అందినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఆ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని రజిని అమరావతి హైకోర్టును ఆశ్రయించగా కోర్టు నేడు విచారించనుంది.