Mahaa Daily Exclusive

  నేడు రాప్తాడులో మాజీ సీఎం జగన్ పర్యటన..!

Share

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మంగళవారం శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. వైసీపీ కార్యకర్త కురుబ లింగమయ్య ఫ్యాక్షన్ గొడవల నేపథ్యంలో ఇటీవల హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాప్తాడులోని పాపిరెడ్డిపల్లికి వెళ్లి కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అయితే జగన్ హెలికాఫ్టర్‌ను అడ్టుకుంటామని ఎమ్మెల్యే పరిటాల సునీతా ప్రకటించిన నేపథ్యంలో జగన్ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది.