TG: బీజేపీ ప్రజాస్వామ్య పార్టీ అని.. అధ్యక్ష పదవికి ఎవరైనా నామినేషన్ వేసుకోవచ్చని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీ నేతనే సీఎం చేస్తామని స్ఫష్టం చేశారు. కాగా ఇవాళ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావును రాష్ట్ర అధ్యక్షుడిగా హైకమాండ్ ఖరారు చేసింది.
Post Views: 14








