ప్రధాని నరేంద్ర మోదీ ఎనిమిది రోజుల విదేశీ పర్యటన కోసం బయల్దేరారు. ఈ పర్యటనలో ఆయన ఐదు దేశాలు — ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాలో సందర్శించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటించింది. పలు ద్వైపాక్షిక, ఆర్థిక, సామాజిక అంశాలపై ప్రధాని మోదీ చర్చలు జరపనున్నారు.
Post Views: 124








