చింతకాని జూలై 1 మహా
మండలంలో డిప్యూటీ తాసిల్దార్ గా పనిచేసిన వీరభద్ర నాయక్ బదిలీపై ఖమ్మం కలెక్టరేట్కు వెళ్ళటంతో అతన్ని ఘనంగా సన్మానించారు .కార్యక్రమంలో గిరధావర్లు సోయం రఘు, జయ కృష్ణ ,రెవెన్యూ కార్యాలయ సిబ్బంది ,రిటైర్డ్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు అంబటి శాంతయ్య ,ఆలస్యం బసవయ్య ,ఎల్లంపల్లి సతీష్, మద్దినేని వెంకటేశ్వరరావు, నెల్లూరు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 21








