Mahaa Daily Exclusive

  ఈరోజు ముఖ్యమంత్రి షెడ్యూల్..!

Share

ఈరోజు ముఖ్యమంత్రి షెడ్యూల్

ఉదయం 10 గంటలకు ప్రజా భవన్ లో తెలంగాణ నుంచి UPSC సివిల్స్ 2023 ప్రిలిమ్స్ ఉత్తీర్ణులైన అభ్యర్థులతో ముఖ్యమంత్రి ముఖాముఖి. సింగరేణి కంపెనీ ద్వారా వారికి ఆర్థిక సహాయం అందించే పథకం ప్రారంభం.

11 గంటలకు HICCలో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ (KGF) గ్లోబల్ సమ్మిట్

12 గంటలకు గోపన్‌పల్లి తండా వద్ద కొత్త ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం.

 

మధ్యాహ్నం 2 గంటలకు

సచివాలయం లో

ధరణి పై అధికారులతో సమీక్షా సమావేశం

Latest