ఆదిలాబాద్, మహా
ఆదిలాబాద్ లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన
రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ నుకాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి ఘన స్వాగతం పలికారు. మావల వద్ద పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు. అనంతరం అక్కడి నుంచి ద్విచక్ర వాహన ర్యాలీ గా సభా ప్రాంగణం వరకు నిర్వహించారు.
Post Views: 50








