వరంగల్ మహా;
కేంద్ర ప్రభుత్వంచే అత్యుత్తమ సేవలకు గాను ప్రతిష్టాత్మకమైన ఉత్కృష్త్ సేవా పతాకాన్ని పొందిన వరంగల్ ఇంతెజార్ గంజ్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ యంఏ షుఖూర్ కు అభినందనలు తెలిపి వారిని శాలువాతో సత్కరించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ వన్నాల వెంకట రమణ.
వీరి వెంట కాశీబుగ్గ మండల అధ్యక్షులు అపురూప సాయి, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ నోముల రతన్,
మండల ప్రధాన కార్యదర్శి రాఘవ చారి, సత్యనారాయణ, సీనియర్ నాయకులు అల్లి అజయ్, బీజేపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 74








