Mahaa Daily Exclusive

  రప్పా.. రప్పా.. డైలాగులు వద్దు అని చెప్పా: పేర్ని నాని

Share

AP: రప్పా.. రప్పా వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. అలాంటి సినిమా డైలాగులు వద్దు అని చెప్పానని, కానీ తన మాటలను వక్రీకరిస్తున్నారని తాజాగా ఆయన మీడియాతో వెల్లడించారు. ‘టీడీపీ వాళ్లలా ఎర్ర బుక్ రాసుకుంటాం. అండర్వేర్‌పై పరిగెత్తిస్తాం. జైళ్లలో వేస్తాం అనే సైకో ఆలోచనలు చేయొద్దని మా వాళ్ల మీద కేకలు వేసాను. నా వీడియో చూడండి ఎవరైనా నరకండి అని నేను ఎక్కడ అన్నానో చూపించండి’ అంటూ వ్యాఖ్యానించారు.

Latest