మహా భద్రాచలం
భద్రాచలం ఐ టి డి ఏ కార్యాలయంలోని మెడికల్ విభాగంలో అడిషనల్ డీఎంహెచ్ ఓ గా బి. సైదులు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఖమ్మం జిల్లా డిప్యూటీ డి.ఎం.హెచ్.ఓ గా పనిచేస్తున్న ఆయనను పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ రవీంద్ర నాయక్ ఏ డి ఎం అండ్ హెచ్ ఓ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయన మంగళవారం భాద్యతలు చేపట్టారు.ఇప్పటివరకు అడిషనల్ డిఎంహెచ్వో గా పని చేసిన చైతన్య నుండి బాధ్యతలు స్వీకరించారు.
అనంతరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ను మర్యాద పూర్వకంగా కలిశారు.
Post Views: 106








