Mahaa Daily Exclusive

  ఈ నెల 26న గోవా గవర్నర్‌గా అశోక్‌ గజపతిరాజు ప్రమాణం..!

Share

కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు ఈ నెల 26న గోవా గవర్నర్‌గా ప్రమాణం చేయనున్నారు. 26వ తేదీ ఉదయం 11:30 గంటలకు జరిగే ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమైనట్టు గోవా ప్రభుత్వం తెలిపింది. కాగా, శుక్రవారం తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేసినట్టు ప్రకటించారు.

Latest