Mahaa Daily Exclusive

  100 బిలియన్ డాలర్లను ఆకర్షించేలా కార్యాచరణ: చంద్రబాబు

Share

AP: రాయలసీమలో శ్రీసిటీ, హిందూపురం, కొప్పర్తి లాంటి చోట్ల ఎలక్ట్రానిక్స్ పరికరాల ఉత్పత్తికి విస్తృత అవకాశాలున్నాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్ పరికరాలు ఉత్పత్తి చేసేందుకు అనువుగా ఈ ప్రాంతాలకు పెట్టుబడులను ఆకర్షించాలన్నారు. 2025-30 మధ్య ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు సంబంధించిన 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు చంద్రబాబు సూచించారు.

Latest