TG: కేసీఆర్ కుటుంబంపై PCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శలు గుప్పించారు. దోచుకున్న సంపద వాటాల కోసం KTR, కవిత కొట్లాడుకుంటున్నారని.. అది చూడలేక KCR ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారని ఆయన ఎద్దేవా చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో నిర్వహించిన జనహిత పాదయాత్రలో ఆయన మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లకు కిషన్ రెడ్డి శనిలా అడ్డు తగులుతున్నారని, సికింద్రాబాద్ లో మెజారిటీలు బీసీలనే విషయాన్ని మర్చిపోవద్దని గుర్తు చేశారు.
Post Views: 76







