వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. జడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా పులివెందులలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ప్రశాంత వాతావరణంలోనే ఎన్నికలు జరిగాయని మంత్రి స్పష్టం చేశారు. పోలీసులు లా అండ్ ఆర్డర్‌ను కాపాడుతూ ప్రజలకు భద్రత కల్పించారన్నారు. 11 సీట్లకు పడిపోయినప్పటికీ వైసీపీకి బుద్ధి రావడం లేదని మండిపడ్డారు.
Post Views: 22








