Mahaa Daily Exclusive

  శ్రీకృష్ణుడు చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలి : లోకేశ్

Share

తెలుగు ప్రజలందరికీ మంత్రి లోకేశ్ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. ‘దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకై శ్రీకృష్ణుడు అవతరించిన పర్వదినం. శ్రీకృష్ణుడు చూపిన బాటలో ప్రతిఒక్కరూ నడుస్తూ.. జీవితాన్ని ఆనందంగా తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటున్నాను’ అని మంత్రి లోకేశ్ ఎక్స్ లో పోస్టు పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో కృష్ణాష్టమి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రధాన ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

Latest