స్త్రీ శక్తి పథకం రాకతో ఆటో డ్రైవర్ల ఆదాయానికి గండిపడే ముప్పు ఉంది. ఈ అంశంపై సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ఇది అందరి మేలు కోరే ప్రభుత్వం.. కూటమి ప్రభుత్వం అని అన్నారు. ఆటో డ్రైవర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం చేయం అని అన్నారు. వారి సమస్యలపై సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. కమిటీ సూచనల మేరకు వారికి తప్పకుండా న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
Post Views: 54






