Mahaa Daily Exclusive

  ‘స్థానిక’ ఎన్నికలు.. కలెక్టర్లకు పంచాయతీరాజ్ శాఖ కీలక ఆదేశాలు

Share

TG: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పంచాయతీరాజ్​శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 29న రాష్ట్ర కేబినెట్ సమావేశం​ జరగనుండగా.. స్థానిక సంస్థల వివరాలను మరోసారి సరిచూసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. గ్రామ పంచాయతీలు, వార్డులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల పేర్లు, వాటి సంఖ్యను మరోసారి చెక్​ చేసి వాటి వివరాలను వెంటనే రాష్ట్ర పంచాయతీరాజ్ ​కమిషనర్​కార్యాలయానికి పంపించాలని ఆదేశించారు.

Latest