Mahaa Daily Exclusive

  అడవి పందిని వేటాడి చంపిన ఘటనలో నిందితుల పట్టివేత ..!

Share

బెల్లంపల్లి,మహి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చర్లపల్లి గ్రామ శివారు అటవీ ప్రాంతంలో చోటు చేసు..!

కుంది. బెల్లంపల్లి డిప్యూటీ రేంజ్ అట
వీశాఖ అధికారి గౌరీ శంకర్ మాట్లాడు
తూ ముందస్తు సమాచారం మేరకు చర్లపల్లిలో తనిఖీలు చేపట్టగా పంది మాంసం కలిగి ఉన్న హేమంత్, ప్రవీణ్, వి కిరణ్, జీ కిరణ్ మరియు అరుణ్ లను పట్టుకున్నామన్నారు. దర్యాప్తు నిమిత్తం అడవిపంది మాంసాన్ని,నింది
తులను రేంజ్ ఆఫీస్ కి తరలించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ ఎస్ ఓ శ్రీనివా
స్, ఎఫ్ఎస్ఓ సువర్ణ, ఎఫ్ బి ఓ గోపి
కృష్ణ లు పాల్గొన్నారు.

Latest