మణుగూరు, మహా :
ఈనెల 19, 20, 21 తేదీలలో జరగనున్న ఫోటో ఎక్స్
పోకు సంబంధించిన పోస్టర్‌ను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అదివారం ఆవిష్కరించారు. మణుగూరు మండలం ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమంలో సభ్యులు వి కృష్ణమోహన్, పూసులూరు శ్రీనివాస్, అఖిల శ్రీనివాస్ జేమ్స్, సిరియాల సురేష్, వెంకట్, పొనగంటి కృష్ణ పూర్ణచందర్రావు, అజీజ్, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
Post Views: 27






