బిగ్‌బాస్ సీజన్ 9 హౌస్‌లోకి బుల్లితెర నటి, యాంకర్ రీతూ చౌదరి అడుగుపెట్టారు. తన అసలు పేరు దివ్య అని, స్కూల్‌లో ఆ పేరు నచ్చక రీతూ అని మార్చుకున్నట్లు చెప్పారు. ‘మా అమ్మ నాకు బాగా క్లోజ్. నాన్న లేరు. ఆయన ఉన్నప్పుడు ది బెస్ట్. నా మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడను. ఉన్నది ఉన్నట్లు మాట్లాడతా. ఎవరైనా ఆలోచించి మాట్లాడతారు.. నేను మాట్లాడిన తర్వాత ఆలోచిస్తా’ అంటూ చెప్పారు.
Post Views: 49






