AP: పార్టీలో తనకు ఎలాంటి వ్యతిరేక వర్గం లేదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. తాజాగా ఓ మీడియా కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల్లో నుంచి తనకు వైసీపీ నుంచి అనేక బెదిరింపులు వచ్చాయని తెలిపారు. అలాగే తనకు వ్యాపార పరంగా కూడా ఎలాంటి విభేదాలు లేవన్నారు. తన అనుచరుల్లో రౌడీలు, గూండాలు ఎవరూ లేరంటూ వ్యాఖ్యానించారు.
Post Views: 36






