తెలుగువారి ఆత్మగౌరవం ఎక్కడికిపోయిందని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ అస్థిత్వం ఏమైపోయిందని, తెలుగు రాష్ట్రాల నాయకులు పునరాలోచించాలన్నారు. తాను పోటీ చేస్తున్నది రాజకీయ పదవి కాదని, రాజ్యంగ పదవికి అన్నారు. ఏన్డీయే కూటమి అభ్యర్థికే తమ మద్దతని వైసీపీ స్పష్టంగా చెప్పగా.. టీడీపీ, బీఆర్‌ఎస్ నుంచి స్పందన లేకపోవడం శోచనీయమన్నారు.
Post Views: 32






