TG: ఉప రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉన్న బీఆర్ఎస్‌పై తాజాగా రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉండి ప్రజస్వామ్యాన్ని ఖూనీ చేసిందని, కాళేశ్వరంపై CBI విచారణ ఉన్నందుకే ఆ పార్టీ ఉప రాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉందని ఆరోపించారు. ఏది ఏమైనా గెలుపోటములు కేవలం రాజకీయ నెంబర్ మాత్రమేనని అన్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో BRS పార్టీ దూరంగా ఉండి క్షమించరాని తప్పు చేసిందని మండిపడ్డారు.
Post Views: 32






