Mahaa Daily Exclusive

  ప్ర‌ధాని మోదీ ద‌స‌రాకు భారీ కానుక ఇస్తున్నారు: చంద్ర‌బాబు

Share

AP: ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వంలో కేంద్రప్ర‌భుత్వం ద‌స‌రాకు ప్ర‌జ‌లంద‌రికీ కానుక ఇస్తున్నార‌ని సీఎం చంద్ర‌బాబు అన్నారు. ద‌స‌రాకు జీఎస్టీ రేట్ల‌ను త‌గ్గిస్తున్నార‌ని, దీని ద్వారా పేద, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు అన్ని వ‌స్తువులు అందుబాటు ధ‌ర‌ల్లో ల‌భిస్తాయ‌న్నారు. ఈ మేర‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని అభినందిస్తున్న‌ట్లు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. ధ‌ర‌లు త‌గ్గించిన‌ప్పుడు కృత‌జ్ఞ‌త‌లు చెప్పాల్సిన బాధ్య‌త ప్ర‌జ‌లకు సైతం ఉంద‌న్నారు.

Latest