12 శాతం పన్ను శ్లాబ్లోని 99 శాతం వస్తువులపై ప్రభుత్వం 5 శాతానికి తగ్గించిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం వెల్లడించారు. “ప్రభుత్వం చాలా పన్నులు విధిస్తోందని ప్రజలు భావిస్తున్న సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పన్ను భారాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకున్నారు” అని ఆమె చెప్పారు. ఇది భారతీయులందరికీ విజయమని నిర్మలా పేర్కొన్నారు.
Post Views: 83






