TG: యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తన డ్రీమ్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తమకు ఎటువంటి పోర్ట్ లేదన్నారు. అందుకు మచిలీపట్నం పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే విత్ రైల్వే లైన్ కావాలని కోరుతున్నామని చెప్పారు. 2025 డిసెంబర్ 9 నాటికి తెలంగాణ విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తామని అన్నారు. 40 శాతం బల్క్ డ్రగ్స్ తెలంగాణ ఉత్పత్తి చేస్తోందని, వ్యాక్సిన్లు కూడా తెలంగాణ నుంచే ఉత్పత్తి అవుతున్నాయన్నారు.
Post Views: 46






